Home ఆంధ్రప్రదేశ్ 2047 వికసిద్భారత్ లక్ష్యంగా మోడీ పాలన

2047 వికసిద్భారత్ లక్ష్యంగా మోడీ పాలన

by VRM Media
0 comments

రాజంపేటVRM న్యూస్ జూన్ 22

పేదల సంక్షేమానికి 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సూపరిపాలన
పోతు గుంట రమేష్ నాయుడు
నేడు పుల్లంపేట మండలం పుల్లంపేటలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన 11 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా వికసిత్భారత్ సంకల్ప సభ బిజెపి పుల్లంపేట మండల అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతు గుంట రమేష్ నాయుడు మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ మాట్లాడుతూ 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చినాక ఎన్నో

2,810 Views

You may also like

Leave a Comment