Home వార్తలుఖమ్మం ఘనంగా దేవరపల్లి పట్టాభిరామ్ జన్మదిన వేడుకలు

ఘనంగా దేవరపల్లి పట్టాభిరామ్ జన్మదిన వేడుకలు

by VRM Media
0 comments

Vrm Media కల్లూరు ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్

రక్తదానం చేసిన 150 మంది యువకులు

పలు ప్రభుత్వ ప్రైవేటు దావఖానాలలో రోగులకు పండ్లు రొట్టె పాలు స్వీట్స్ వితరణ

  • 40 మంది పేద పిల్లల కు భోజన వసతి ఏర్పాటు*

కల్లూరు మండల పరిధి లింగాల గ్రామానికి చెందిన డి పి ఆర్ ట్రస్టు చైర్మన్ (అధినేత) తెలంగాణ రాష్ట్ర బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సత్తుపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ప్రధాన అనుచరులు తెలంగాణ రాష్ట్ర బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు దేవరపల్లి పట్టాభిరామ్ 38వ జన్మదిన వేడుకలను పట్టణంలో మధిర రోడ్డులో గల డి యన్ పీ ఫంక్షన్ హాల్ లో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు అభిమానులు నడుమ ఆదివారం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు అందులో భాగంగా పట్టాభిరామ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టాభిరామ్ తల్లిదండ్రులు అయినటువంటి దేవరపల్లి నాగప్రసాద్ అరుణ దంపతులు చేతులు మీదుగా బారీ కేక్ ను కట్ చేసి స్వీట్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం పట్టాభిరామ్ జన్మదిన సందర్భంగా యువకులు సుమారుగా 150 మంది ఖమ్మం సంకల్ప తలసీమియా సొసైటీ వారి ఆధ్వర్యంలో రక్తదానం చేశారు అలానే కాకుండా పట్టణంలో ప్రభుత్వ ప్రైవేటు ధావఖానాలలో రోగులకు పళ్ళు పాలు స్వీట్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అటు పిమ్మట పట్టాభిరామ్ జన్మదిన సందర్భంగా పట్టణంలో చండ్రుపట్ల రోడ్డులో గల సీ డీ ఐ కార్యదర్శి పాస్టర్ యునోష్ ఆధ్వర్యంలో 40 మంది పేద పిల్లలకు ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో లింగాల మాజీ గ్రామ సర్పంచ్ దేవరపల్లి అరుణ నాగప్రసాద్ దంపతులు మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ లక్కినేని రఘు మండల బి.ఆర్.ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు ప్రముఖ ప్రతాప్ ల్యాబ్ అధినేత పెడకంటి రామకృష్ణ మాజీ జడ్ పీ టీ సీ సభ్యులు మేకల కృష్ణ పెద్ద బోయిన మల్లేశ్వరరావు కల్లూరు సొసైటీ అధ్యక్షులు బోబోలు లక్ష్మణరావు దేవరపల్లి భాస్కరరావు భాణోత్ కృష్ణ దేవరపల్లి కృష్ణ చైతన్య షేక్ కమ్లిమట్టూరు స్టాలిన్ మాజీ ఎంపీటీసీ సభ్యులు వేము కృష్ణ కళ్యాణ్ కిషోర్ మనోరమ ఈవెంట్స్ యువ అధినేత ఏపూరి హరీష్ రాము చారి బ్రదర్స్ దేవరపల్లి వెంకట్రావు మానుకొండ సురేష్ చావా శ్రీనివాస్ మట్టూరు రాజేష్ మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్ కాటేపల్లి రజనీకాంత్ వై యన్ పురం మాజీ గ్రామ సర్పంచ్ రావి సూర్యనారాయణ రావు ముచ్చవరం బిఆర్ఎస్ పార్టీ నాయకులు సరాబు వెంకటేశ్వరరావు మోర్తాల పిచ్చిరెడ్డి మండల బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు శీలంశెట్టి కిరణ్ కుమార్ మాజీ మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు దార్ల నరసింహారావు ఇర్ఫాన్ యువకులు రాజా మౌర్య చంద్ర మరీదు మురళీ సాయి మాధవ్ ఇజాజ్ జహీర్ అబ్దుల్ బాలు నాయక్ పట్టాభిరామ్ అభిమానులు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

2,820 Views

You may also like

Leave a Comment