


నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం లో యర్రాంరెడ్డిపల్లి గ్రామం లో nlm ప్రాజెక్ట్ పై అవగాహనా సదస్సు జరిగింది. ఈ సమావేశంలో కిసాన్ మిత్ర జిల్లా మేనేజర్ గారు, గ్రామ టీడీపీ లీడర్ సందిరెడ్డి మాలకొండయ్యగారు, మరియు కిసాన్ మిత్ర ఫీల్డ్ ఆఫీసర్ పాల్గొన్నారు. జిల్లా మేనేజర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన NLM ( నేషనల్ లైవ్ స్టిక్ట్ మిషన్ )స్కీమ్ ద్వారా 50% సబ్సిడీ వస్తుంది అని చెప్పడం జరిగింది. ఒక యూనిట్ వాల్యూ 20లక్షలు అని చెప్పినారు. ఇoదులో గరిష్టం గా కోటి రు రూపాయలు వరకు ఉంటుంది అని చెప్పారు.ఇందుకు గాను ఎవరు అర్హత అంటే కులం మతం చదువు ఏమి అవసరం లలేదు మరియు య స్ సి, యస్ టి,బీసీ, ఓ సి ప్రాజెక్ట్ కు
ప్రతిఒకర్ అర్హతలు పొందుతారు అని చెప్పారు ఈ స్కీమ్ ప్రతిఒకరు ఉపయోగించుకోండి అని చెప్పారు. ఈ సమావేశంలో గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird