ది. 23-06-25(సోమవారం )-పెనుబల్లి మండలం- పెనుబల్లి గ్రామానికి చెందిన కీ”శే”రాలు మోదుగుమూడి సీతమ్మ గారి దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలువేసి నివాళుర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు… ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు,పెనుబల్లి మండలం కాంగ్రెస్ నాయుకులు, చీకటి రామారావు ఈడాకమలాకర్ బొర్రా కోటేశ్వరరావు ,పొట్లపల్లి వెంకటేశ్వరరావు ,మల్లెల రాజా ,వేముల కిరణ్ ,చెన్నకేశవ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..

2,810 Views

You may also like

Leave a Comment