by VRM Media
0 comments

ఆగని డోలుమోహతలు
అల్లూరి సీతారామరాజు జిల్లా వనగుపల్లి పంచాయతీ వరకూర గ్రామం పాడేరు కొరావు బాబురావు భార్య రత్నాలమ్మ డెలివరీ కోసం నొప్పులు పడుతుండగా ఊరికి రావడానికి రోడ్డు సౌకర్యం లేక ఎటువంటి వెహికల్స్ రాలేకపోవడంతో ఊర్లో పెద్దలు ఆమెని మోసుకుని మూడు కిలోమీటర్లు తీసుకొని వచ్చి స్థానిక పీహెచ్ ఫోన్ చేయగా వెహికల్స్ రోడ్డు మీద దాకే అందుబాటులో ఉండడంతో ఆమెని మూడు కిలోమీటర్లు మూసుకుని వచ్చి అంబులెన్స్ లో ఎక్కించడం జరిగింది తరలించారు ఊరికిలో రోడ్డు లేకపోవడం వల్ల మా ఊర్లో ఇలాంటి సమస్యలు ఎన్నిసార్లు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆందోళన తెలియజేస్తున్నారు ఇకమీదటైనా డోలుమూతలు ఆగాలని మా ఊరికి రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు ఆవేదన తెలియజేస్తున్నారు . అధికారులు స్పందించి మా ఊరికి తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నారు

2,844 Views

You may also like

Leave a Comment