Home ఆంధ్రప్రదేశ్ తక్కోలి zpHs హై స్కూల్ బస్సు సమయ సమస్యపై చర్యలు

తక్కోలి zpHs హై స్కూల్ బస్సు సమయ సమస్యపై చర్యలు

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ ప్రతినిధి జూన్ 26

తక్కువలు గ్రామంలోనిzpHs హై స్కూల్ కు ప్రతిరోజు బస్సు సౌకర్యం ద్వారా అనేక మంది విద్యార్థులు ముఖ్యంగా బాలికలు పాఠశాలకు చేరుకుంటున్నారు అయితే ఇటీవల బస్సు నిర్ణీత సమయానికి రాకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని గౌరవ రవాణా శాఖ మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి దృష్టికి ఏ నాగముని రెడ్డి తీసుకెళ్లగా వెంటనే మంత్రి డిపో మేనేజర్ ను సంప్రదించి తగిన ఆదేశాలు జారీ చేశారు

2,809 Views

You may also like

Leave a Comment