Home తెలంగాణ బైరి మాధవి హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యుయే సంస్థ కోశాధికారి

బైరి మాధవి హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యుయే సంస్థ కోశాధికారి

by VRM Media
0 comments

మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక సదస్సులు డ్రగ్స్ కట్టడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఈగల్ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ గా మార్చి రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి చేయడానికి వారు చేస్తున్నటువంటి కృషి చాలా అమోఘమైనదని చెప్పి అన్నారు ఈ డ్రగ్స్ కట్టడం వల్ల మహిళలు ఎదుర్కొన్నటువంటి చాలా సమస్యలకు దూరం అవుతారు మహిళల ఆనందానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను

2,863 Views

You may also like

Leave a Comment