Home తెలంగాణ తరగతిగదే దేశ భవిష్యత్తు ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు కార్యక్రమం

తరగతిగదే దేశ భవిష్యత్తు ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు కార్యక్రమం

by VRM Media
0 comments

ఈరోజు హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్ నియోజకవర్గం నందు గల కావాడిగూడలో గవర్నమెంట్ హై స్కూల్ నందు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో తరగతిగదియే దేశ భవిష్యత్తు ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు కార్యక్రమమును నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏ సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కొట్టేముక్కుల మాధవాచారి గారు మాట్లాడుతూ తరగతికు మూల కారణమని ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులని మన దేశంలో అవినీతి అక్రమాలను అరికట్టి మన దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అవినీతి రహిత అగ్ర దేశంగా మన భారతదేశంలో చూడాలంటే అది విద్యార్థిని విద్యార్థులైన మీతోనే సాధ్యమని చెప్పి వారికి చాలా విషయాలు తెలియపరచి మన జననం ఎంత సాధారణంగా అయినా ఉండవచ్చు కానీ మన మరణం మాత్రం దేశ అభివృద్ధికి తోడ్పడే ఒక మంచి చరిత్రను సృష్టించింది అనే విధంగా ఉండాలని విద్యార్థులకు తెలియపరచి ఈ దేశంలో అటెండర్ కానుంచి మొదలు పెడితే దేశ ప్రధాని వరకు కూడా ఈ తరగతి గది నుండి వచ్చినవారైన సంగతిని విద్యార్థులకు గుర్తు చేస్తూ ఈ దేశ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉందని తెలియపరిచారు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట కవాడిగూడ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అడ్డుకున్నట్లయితే వారు దేశద్రోహులతో సమానం అని చెప్పి ఆవేదనను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ఆర్గనైజేషన్ కోశాధికారి బైరి మాధవి గారు ఆర్గనైజేషన్ మహిళా అధ్యక్షురాలు కోటగిరి ఉషారాణి గారు ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బాణాల ప్రేమలత గారు రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ రత్నకుమారి గారు వర్కింగ్ కమిటీ జాయింట్ సెక్రెటరీ లతా బాయ్ గారు తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రెటరీ నల్ల మహేందర్ రెడ్డి గారు ఆర్గనైజేషన్ సెక్రెటరీ బైరి మురళీకృష్ణ గారు పాఠశాల ప్రిన్సిపాల్ మీనా కుమారి గారు పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తరగతులలో ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు సమయం విలువను తెలియపరుస్తూ వాచ్ ను మొదటి బహుమతిగా జ్ఞానం విలువను తెలియపరుస్తూ పుస్తకాన్ని రెండో బహుమతిగా అందించడం జరిగినది

2,806 Views

You may also like

Leave a Comment