Home తెలంగాణ గోలేటి టౌన్షిప్ లో శిథిలావస్థ క్వార్టర్ల కూల్చివేత..

గోలేటి టౌన్షిప్ లో శిథిలావస్థ క్వార్టర్ల కూల్చివేత..

by VRM Media
0 comments

Vrm media గోలేటి ప్రతినిధి
…………
మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం మాదారం ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన సింగరేణి క్వార్టర్లను శనివారం సింగరేణి ఎస్టేట్ అధికారులు సిబ్బందితో కలిసి కూల్చి వేశారు. గత కొంతకాలంగా మాదారం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న శిథిలావస్థకు చేరిన సింగరేణి క్వార్టర్లలో పెట్టరేగిపోతున్న తరుణంలో సింగరేణి యాజమాన్యం క్వార్టర్ల కూల్చివేతకు సిద్ధమైంది. దాదాపుగా శిధిలావస్థకు చేరిన 40 ఎస్ జి టైపు క్వార్టర్లను జెసిబి తో కూల్చివేశారు. అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉండడంతో పాటు క్వార్టర్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సింగరేణి కార్మికులు పూర్తిగా తగ్గుముఖం పట్నంతో ఈ ప్రాంతంలో కూలిపోయిన వాటర్లలో ప్రైవేటు వ్యక్తులు నివాసం ఉంటున్నారు. మసీదుకు పక్కనే గల శిథిలావస్థ క్వార్టర్లలో కొంతమంది గంజాయి, మత్తు పదార్థాలు సేవించడానికి అనువుగా మార్చుకున్నారని కార్మిక కుటుంబాల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సింగరేణి యాజమాన్యం శిథిలావస్థలో క్వార్టర్ల కూల్చివేతకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది

2,843 Views

You may also like

Leave a Comment