కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కప్పల బంధం ఎస్సీ కాలనీలో నెల రోజుల నుండి త్రాగునీరు వృధాగా పోతున్నాయని గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బందికి తెలియచేస్తే, ఆ వాటర్ లైన్ మిషన్ భగీరథ వారిదని మాకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నారు, వృధాగా పోయే నీటిని చూసి గ్రామ ప్రజలు వాపోతున్నారు, దీని సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు