

శ్రీ శ్రీ జగజ్జనని శ్రీ అంకాలమ్మ తిరుణాల మహోత్సవం
సిద్ధవటం VRM న్యూస్ ప్రతిరిది జూన్ 5
సిద్ధవటం మండలం మాధవరం1 గ్రామపంచాయతీ లోనే ఎస్ కే ఆర్ నగర్ దళిత గ్రామం లో శ్రీ శ్రీ అంకాలమ్మ తిరుణాల మహోత్సవం ఘనంగా నిర్వహించబడును
5 వాతేదీ అనగా గురువారఓ
గంగమ్మకు చల్ల పోయుట ఉదయం 9 గంటలకు కుంకమర్చిన తర్వాత గంగమ్మ కథ సాయంకాలం 4 గంటలకు
అంకాలమ్మ ఉత్సవం విగ్రహం పోతల రాజు ఊరేగింపు
6 వా శుక్రవారం తేదీన అంకాలమ్మ బియ్యపు కొలత అంకాలమ్మ కథ 7 వ తేదీన శనివారం అంకాలమ్మ దేవస్థానం దగ్గర మధ్యాహ్నం 12 గంటలకు మాయల కపీరా తీయటం సాయంత్రం జల్దీ లో శ్రీ అంకాలమ్మ ముగ్గు వేసి రాజులను రతనాలను చేసి కొలువులు అందించుట 8వ తేదీ ఆదివారం శ్రీ అంకాలమ్మ జల్ది నుండి గ్రామాల ఊరేగింపు కాయ కర్పూరం ముక్కుబడులు చెల్లించుట
శ్రీ శ్రీ అంకాలమ్మ దేవస్థానం నందు బండలాగుడు పోటీలు నిర్వహించబడును మొదటి బహుమతి 50,000 శ్రీ అత్తికారి కృష్ణ రాజంపేట పార్లమెంటు సామాన్య కర్త జనసేన పార్టీ రెండవ బహుమతి శ్రీ కుప్పాల వెంకటసుబ్బయ్య రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ టిడిపి నాయకులు 30,000
మూడవ బహుమతి 20,000
శ్రీ చలపాటి చంద్ర రాజంపేట పార్లమెంటు వాణిజ్య విభాగ