Home వార్తలుఖమ్మం అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత…

అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత…

by VRM Media
0 comments
Vrm media

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ,లంక సాగర్ క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా 100 క్వింటాల రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పట్టుకున్న పోలీసులు. లారీని సీజ్ చేసి సివిల్స్ సప్లై అధికారులకు అప్పగించిన పోలీసులు.@vrm news ప్రతినిధి.పెనుబల్లి, చెన్నకేశవ !

2,852 Views

You may also like

Leave a Comment