Home వార్తలుఖమ్మం పెనుబల్లి రైతు వేదికలో భూభారత్ చట్టం అవగాహన..

పెనుబల్లి రైతు వేదికలో భూభారత్ చట్టం అవగాహన..

by VRM Media
0 comments

పెనుబల్లి రైతు వేదికలో భూభారత్ చట్టం అవగాహన సదస్సులో మాట్లాడుతున్న కల్లూరు ఆర్డీవో గారు రైతులకు భూభారత్ చట్టం గురించి సదస్సులో అవగాహన కల్పిస్తూ పెనుబల్లి మండలంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం పరిధిలో భూములు వివరాలు రైతులకు వివరంగా వివరిస్తూ మాట్లాడిన ఆర్డీవో గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు బొర్రా కోటేశ్వరావు గారు, మాజీ ఎంపీటీసీ వంగానిరంజన్ గౌడ్, మల్లెల రాజా గారు,చాలామాల్ రాజకుకుమార్ గారు మరియు రైతులు పాల్గొన్నారు…!@vrm news ప్రతినిధి, చెన్నకేశవ పెనుబల్లి.

2,844 Views

You may also like

Leave a Comment