ఈరోజు పెనుబల్లి మండలం గంగాదేవి పాడు గ్రామానికి చెందిన కృష్ణ ప్రసాద్ వారి ఫెర్టిలైజర్ షాప్ ని గౌరవ సత్తుపల్లి శాసన సభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాఘమై దయానంద్ గారు ఓపెన్ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, గారు కీసర శ్రీనివాసరెడ్డి, బొర్రా కోటేశ్వర రావు గారు, జగన్ గారు నిరంజన్ గౌడ్ ,చీకటి రామారావు, భాను రాధాకృష్ణ ,మేకతోటి కాంతయ్య గారు చలమాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు…!@vrm news ప్రతినిధి, చెన్నకేశవ, పెనుబల్లి



VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird