Vrm media కల్లూరు ప్రతినిధి శ్రీనివాస్
కల్లూరు లో కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్ష పదవి సుమారు రెండు సంవత్సరాలు కావచ్చునా అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నాయకులలో అసుమతి కనిపిస్తుంది, ఈ మండల అధ్యక్ష పదవి పాత కాంగ్రెస్ నాయకులకు వర్తించున, ఎమ్మెల్యే ఎలక్షన్లో పార్టీ కోసం పని చేసిన నాయకులకు వర్తించున అన్న విషయంలో పార్టీ నాయకులలో అలజడి మొదలైనది, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్ష పదవి లేనిచో, గ్రామాలలో జరిగే వర్గ బేధాలవలన ఇతర పార్టీలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రామస్థాయిలో గ్రామ కమిటీలు లేక సమన్వయం లేక అభివృద్ధి పథకాలపై ప్రజల దృష్టికి తీసుకెళ్లే నాయకత్వం లేదు అందువలన మండల కమిటీలు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎలక్షన్లకు ముందుకెళ్లాలని ఆలోచనలో మండల నాయకులు, ప్రజలు కార్యకర్తలు, అధిష్టానం పిలుపుమేరకు ఎదురుచూస్తున్నారు.VMR న్యూస్ ప్రతినిధి కల్లూరు

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird