
వి ఆర్ ఎం న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట జూన్ 18
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే సూపర్ సిక్స్ పథకాలు అమలు పరచడంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు తల్లికి వందనం పథకంతో ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచాడు సూపర్ సిక్స్ పథకాలు అమలు పరచడంలో ప్రజల గుండెల్లో సీఎం చంద్రబాబు నాయుడు చెరగని ముద్ర వేయించుకున్నారని ఒంటిమిట్ట ఎంపీపీ గుండు లక్ష్మీదేవి ఒక ప్రకటనలో అన్నారు. త్వరలో 18 నుండి 59 సంవత్సరాల వయసు గల మహిళలకు 18 వేల రూపాయలు తొందరలో అకౌంట్లో వేస్తారని. అలాగే ఆగస్టు నెలలో ఉచిత బస్సు పథకం కూడా అమలులోకి రాబోతుందని కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని మహిళా పక్షపతి చంద్రబాబు నాయుడు అన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird