Home తెలంగాణ జహీరాబాద్: జిల్లా మహిళా సాధికారత ఆధ్వర్యంలో భేటీ బచావో.. భేటీ పడావో

జహీరాబాద్: జిల్లా మహిళా సాధికారత ఆధ్వర్యంలో భేటీ బచావో.. భేటీ పడావో

by VRM Media
0 comments

Vrm media md ఖలీల్  జహిరాబాద్

జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో భేటీ బచావో భేటీ పడావో అవగాహన కార్యక్రమం పాస్తాపూర్ అంగన్వాడి సెంటర్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి మాట్లాడుతూ మహిళల చట్టాలు, బాల్య వివాహాల నిర్మూలన, విద్య ప్రాముఖ్యత, హెల్ప్ లైన్ నెంబర్లు, ఆరోగ్య సూత్రాలు వంటి తదితర అంశాలు తెలియజేశారు.

జహిరాబాద్
2,860 Views

You may also like

Leave a Comment