Vrm Media కల్లూరు మండల ప్రతినిధి శ్రీనివాస రాథోడ్

కల్లూరు మండలంలో DNP ఫంక్షన్ హాలు నందు ముఖ్య కార్యకర్తల సమావేశం 20:06:2025న సాయంత్రము గo 4:00 లకు నిర్వహించబడును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రెవిన్యూ గృహ నిర్మాణ శాఖా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం జిల్లా ఎంపీ, రామ సహాయం రఘురామరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే, శ్రీమతి మట్టా రాఘమయి దయానంద్,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్, కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సకాలంలో హాజరు కాగలరు, కల్లూరు ఏఎంసీ చైర్మన్, శ్రీమతి భాగం నీరజ తెలియజేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird