
ఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నందు ఈ విద్యా సంవత్సరం లో BBA(బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) అనే కొత్త గ్రూప్ నీ కూడా చేర్చారు ఈ గ్రూప్ లో అడ్మిషన్ పొందడానికి ఇంటర్ లో 40% మార్కులు ఉన్న అన్ని గ్రూపుల వారు అర్హులు. అలాగే కళాశాల నందు BA ,B.Com(Computer),
B.Com(Gen), B.SC Physical Science ( M.P.C, M.P.CS ,MSDS), B.SC Life science(BZC, BZCS, MBZC) group లు కలవని , ఆసక్తి కలిగిన విద్యార్థినిలు దోస్త్ ద్వారా ఈ నెల 25 తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోనీ కళాశాల నందు అడ్మిషన్ తీసుకోవాలని ఖమ్మం – భద్రాద్రి కొత్తగూడెం RCO శ్రీమతి అరుణ కుమారి గారు,కళాశాల ప్రిన్సిపాల్ Dr.A. రజిత గారు ఒక ప్రకటన లో తెలిపారు.