
సిద్ధవటం VRM న్యూస్ ప్రతినిధి జూన్ 23
సిద్ధవటం మండలం మాధవరం1 గ్రామపంచాయతీ పార్వతిపురం ఎస్పీ బీవీడీ సభ హై స్కూల్ నందు మధ్యాహ్నం మా పాఠశాల ను సందర్శించి నారు. పాఠశాల గదులను విద్యార్థులు ను పరామర్శించి అందరికీ తల్లికి వందనం వచ్చిందా అని అడిగి తెలుసుకొని, ప్రభుత్వ పాఠశాల లో అమలవుతున్న కొత్త విద్యా విధానాలను పథ కాలను ఉపయోగించుకొని చక్కగా విద్య ను అభ్యశించి అందరూ ప్రయోజకులు కావాలని తెలిపారు, పిల్లల ఉత్సహన్ని, సామర్ధ్యలను క్ర శిక్షణ ను అభినందించారు, ఈ కార్యక్రమం లో పాఠశాల కరెస్పాండంట్ ఎం. డీ. మధు, అధ్యక్షులు ఎం. డి. ప్రసాద్ సీనియర్ టి డిపి నాయకులు ఎం. డి. మల్లికార్జున, గ్రామ టి. డి. పి. ప్రముఖులు,చీరాల సుబ్బారాయుడు, రెంటల రవి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird