Home ఆంధ్రప్రదేశ్ రైతు వేదికలలో విజయోత్సవ సంబరాలు, మరియు పాలాభిషేకం

రైతు వేదికలలో విజయోత్సవ సంబరాలు, మరియు పాలాభిషేకం

by VRM Media
0 comments

కల్లూరు మండల పరిధిలోని లో ముచ్చవారం, కల్లూరురైతు, కొర్లగూడెం,రైతు వేదికలో రైతు భరోసా విజయోత్సవ సంబరాలు, ఘనంగా నిర్వహించడం జరిగింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా మరియు ఆరు పథకాలను వివరిస్తూ రైతు భరోసా ముందుగా రైతులకు అందజేయడం నాకు ఎంతో ఆనందంగా ఉందని కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు తెలియజేశారు
ముచ్చవారం రైతు వేదికలొ ఏఈఓ పవన్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు, బట్టి,తుమ్మల, పొంగిలేటి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానందు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ ముచ్చవారం కస్టర్ లొ కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు పోట్రూ అర్జున్ రావు, దేవరపల్లి శ్రీనివాసరావు, పాములపాటి మురళి, నామా సతీష్ లింగాల పాయపూరు ముచ్చవారం నారాయణపురం రైతులు, మరియు పాల్గొన్నారు

2,871 Views

You may also like

Leave a Comment