సిద్ధవటం VRM న్యూస్ జూలై 1
సిద్దవటం మండలం టక్కోలు గ్రామంలోని SC కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగలింగేశ్వర్ రెడ్డి, గ్రామస్థులు సుబ్బయ్య, రాముడు, బ్రాహ్మయ్య , ప్రసాద్, ఆంజనేయులు, పూజారి, ఈశ్వరయ్య, జయరాజు సహా పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి మాట్లాడుతూ
ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోంది. ప్రతి అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం. " అని తెలియజేసారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird