సోమవారం ఖమ్మం కలెక్టరేట్ నందు సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి గారు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తో చర్చించారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird