కడప జిల్లా ఆఫీస్ నందు కేక్ కట్ చేయడం జరిగిందిసమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా భారత దేశ రాజకీయాల్లో సోషలిస్టు భావాలతో బహుజనులకు రాజ్యాధికారం తీసుకు రావడానికి శక్తివంతమైన కృషితో పార్టీని ముందుకు నడిపిస్తున్న నాయకుడు ఉత్తరప్రదేశ్ మాజీముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుచున్నవి. ఆమహనాయకుడు ఆయారారోగ్యాలతో నిండునూరేళ్లు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరగాలని, సోషలిజం ద్యేయంగా భారత దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటూ శ్రీ అఖిలేష్ యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్ష లు