Home ఆంధ్రప్రదేశ్ సుపరిపాలనలో తొలి అడుగు తెలుగుదేశం ప్రభుత్వ 1 సంవత్సరము పూర్తి అయిన సందర్బంగా..

సుపరిపాలనలో తొలి అడుగు తెలుగుదేశం ప్రభుత్వ 1 సంవత్సరము పూర్తి అయిన సందర్బంగా..

by VRM Media
0 comments

ఒంటిమిట్టVRM న్యూస్ జూలై 2.

సుపరిపాలన తొలిడుగు కార్యక్రమం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం నుండి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో ప్రారంభం
సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటి మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాజంపేట పార్లిమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో సుపరి పాలనకు తొలి అడుగు కార్యక్రమం ప్రారంభం అయినది.
రాష్ట్రం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాలనా అనుభవం, యువ నాయకులు నారా లోకేష్ కృషి తొ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని రాజంపేట పార్లిమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు ఇంటింటికి వెళ్లి తెలియజేసారు.

2,883 Views

You may also like

Leave a Comment