ఒంటిమిట్టVRM న్యూస్ జూలై 2.


దీపం పథకం ద్వారా అర్హులందరికీ ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీ
ఆగష్టు 15, 2025 నుండి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం.
204 అన్న క్యాంటిన్లు పునరుద్ధరణ
16347 DSC ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు.
రైతు సంక్షేమము.
ఎస్టీఆర్ భరోసా పెన్షన్:
వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారులకు నెలకు రూ. 4,000 నుండి రూ. 15,000 వరకు
అన్న క్యాంటీన్లు:
రూ. 5కే తిండిపళ్లు అందించే 204 అన్న క్యాంటీన్లు ప్రారంభానికి సన్నాహాలు
నగర అభివృద్ధి:
ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీ, కంటి వెలుగు క్యాంపులు, స్ట్రీట్ లైట్లతో మెరుగైన మౌలిక సదుపాయాలు
రాష్ట్రానికి పెట్టుబడులు:
వివిధ ఐటి కంపెనీలు, పరిశ్రమల నుంచి పెట్టుబడులు రావడంపై దృష్టి
(Daikin, HCL, Suzlon, Cognizant తదితర కంపెనీలు చూపిన ఆసక్తి)
ఈ కార్యక్రమం లో ప్రజల నుండి ఎక్కువ వస్తున్న సమస్యేలు త్రాగు నీరు, వితంతు పెన్షన్, హోసింగ్. వీటన్నిటిని కూటమి ప్రభుత్వం లో త్వరలో పరిష్కరించి అమలు చేస్తాము అని రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు తెలియజేసారు
ఈ కార్యక్రమం లో పార్లిమెంట్ అధ్యక్షులు శ్రీ నాగముని రెడ్డి మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird