Home ఆంధ్రప్రదేశ్ సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న చమ్మర్థి

సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న చమ్మర్థి

by VRM Media
0 comments

VMR న్యూస్ ఒంటిమిట్ట బాల మౌలాలి

ఒంటిమిట్ట మండలంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన లోతొలి అడుగు భాగంగా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం, కొండమాచపల్లి గ్రామాలలో బుధవారం ఇంటింటికి ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చెమ్మర్తి జగన్మోహన్రాజు, గత ప్రభుత్వ పాలన తీరు ఎన్డీఏ కూటమి పరిపాలనపై మహిళల అభిప్రాయాన్ని సేకరించారు వీరి వెంట టిడిపి సీనియర్ నాయకులు నామాల వెంకటయ్య, ఆలూరి వెంకటసుబ్బయ్య మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు ఎలక్ట్రిషన్ ఏ వన్ కాంట్రాక్టర్ ఎస్.వి.రమణఒంటిమిట్ట చెరువు నీటి సంఘం చైర్మన్ గంగిరెడ్డి వైస్ చైర్మన్ తదితర మండల నాయకులు పాల్గొన్నారు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

2,864 Views

You may also like

Leave a Comment