
02.07.2025 న అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరం నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీష దేవి విజయభాస్కర్ గారు ఆధ్వర్యం జూలై 2 న ప్రారంభం కానున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, క్లస్టర్ ఇంచార్జిలకు, యూనిట్ ఇన్చార్జులకు, బూత్ ఇంచార్జిలకు,( kss) కుటుంబ సాధికారక సారధులకు కార్యకర్తలకు my tdp యాప్ ద్వారా డోర్ టు డోర్ కార్యక్రమం మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిసిసి డైరెక్టర్ గొర్లి సునీత గారు మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబు రమేష్ గారు సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు iTdp మండల ఇంచార్జ్ బాచినేని శ్రీకాంత్తదితరులు పాల్గొన్నారు
Vrm media ప్రతినిధి దుర్గా ప్రసాద్ రంపచోడవరం.

