
సిద్ధవటం VRM న్యూస్ ప్రతినిధి జూలై 3.
సిద్ధవటం మండలం సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల సిద్ధవటం నందు స్కూల్ విద్యార్థులకు డెంగ్యూ జ్వరాల గురించి అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది
పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలని
ప్రతి ఒక్కరు కూడా దోమతెరలోనే నిద్రపోవాలి
ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటించవలెను
ప్రతి సోమవారం దోమలకు నిలయమైన నీటి ప్రదేశాలను గుర్తించి తొలగించాలని తెలియజెప్పారు
దోమ పుట్టకూడదు పుట్టిన దోమ మానవులను కుట్టకూడదని సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు తెలియపరిచారు
కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని పి రంగ లక్ష్మమ్మ డెంగ్యూమంతు మాస ఉత్సవంలో భాగంగా దోమల నివారణ మరియు చేతుల పరిశుభ్రత గురించి చెప్పడం జరిగినది
ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రల గురించి ప్రతి గురువారం కచ్చితంగా వాడాలి అని సి హెచ్ ఓ తెలియచెప్పారు
ఈ కార్యక్రమం నందు ఎంపీహెచ్ఏ ఫిమేల్స్ అంజనమ్మ శారద ఎం.ఎల్ లోకేశ్వరి ఆశా వర్కర్స్ ఓబులమ్మ భారతి కళావతి విద్యార్థులు పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయ బృందము
పాల్గొన్నారు

