ది.03-07-2025 - గురువారం -- సత్తుపల్లి నియోజకవర్గం- కల్లూరు మండలం- కోర్లగూడెం గ్రామం- ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో కల్లూరు పట్టణం కు చెందిన ప్రముఖ సేవకుడు, తోపుడు బండి ఫౌండేషన్ ఫౌండర్ కీ " శే " లు షాదీక్ ఆలీ గారి జయంతి సందర్బంగా వారి జ్ఞాపకార్థం వారి సతీమణి ఉషా సాదిక్ గారు విద్యార్థుల కొరకు కోర్లగూడెం ప్రాథమిక పాఠశాల కు 16 డెస్కులు మరియు ఖాన్ ఖాన్ పేట ప్రాథమిక పాఠశాల కు 21 డెస్కులు మరియు కల్లూరు NSP ప్రాథమిక పాఠశాల కు 18 డెస్కులను సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారి చేతులు మీదుగా పాఠశాల లకు అందించారు….
వివరాలు::*
◆ కీ "శే"శే లు సాదిక్ అలీ గారు ఆనాడు పేద విద్యార్థులకు, పేద ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు గురించి కోర్లగూడెం ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయులు తో పంచుకున్న…MLA రాగమయి దయానంద్ గారు..
◆సాదిక్ అలీ గారి అనంతరం మళ్ళీ ఇంతటి గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్బంగా ఉషా సాదిక్ అలీ గారిని అభినంధించిన…. MLA రాగమయి దయానంద్ గారు..
◆..మా పాపా జ్ఞాపకార్థం మా కుటుంబం కూడా ఈ సత్తుపల్లి నియోజకవర్గం లో ఆశా స్వచ్చంద సంస్థ ద్వారా పేద ప్రజలకు ఎంతో సహాయం చేసాము అని తెలిపిన… MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు..
👉.
ఈ కార్యక్రమం లో
కల్లూరు AMC చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, CDS చైర్మన్ నరేంద్ర, SI హరిత, ప్రిన్సిపాల్ చక్రవర్తి, ఉపాధ్యాయులు, షాదీక్ అలీ సతీమణి ఉషా, వారి కుటుంబ సభ్యులు,కల్లూరు పట్టణం, కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్, మహిళా కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు…*
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird