VRM MEDIA ఖమ్మం ప్రతినిధి :ఖమ్మం జిల్లా మొదటి అదనపు జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివ రెడ్డి గారి చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్న మా గురువుగారు సీనియర్ న్యాయవాది శ్రీ జమ్ముల శరత్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు గౌరవ సీనియర్ న్యాయవాది జమ్ముల శరత్ కుమార్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా మొదటి అదనపు జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియామకమైన సందర్భంగా EC రూమ్ లో వారిని డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తొండపు వెంకటేశ్వరరావు గారు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు వారు ఈ పదవికి వన్నె తేవాలని కోరారు