తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని ఈరోజు గాంధీభవన్ లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ మెంబర్ ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారు వారికి కండువా కప్పి స్వాగతం పలికారు*