ఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నందు నూతన విద్యా సంవత్సరం కు Bride course ను ప్రారంభ వేడుకను IQAC & CGC Co-ordinater s సమన్వయం తో నిర్వహించారు. ఇట్టి ప్రారంభ వేడుక కు cheif guest గా రిటైర్డ్ జడ్జి శ్రీ.జస్టిస్ చంద్ర కుమార్ గారు హాజరై విద్యార్థినులకు skill development వంటి అనేక అంశాల పట్ల అవగాహన కల్పించారు. ఇట్టి కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ Dr.A. రజిత గారు, వైస్ ప్రిన్సిపల్ M.నవ్య గారు,IQAC co.Ordinator
K.p. ఐశ్వర్య గారు, CGC co-ordinater K. రజనీ గారు అధ్యాపక బృందం పాల్గొనడం జరిగింది
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird