మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల విద్యాధికారిగా చిందంమొగిలిని నియమిస్తూజిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో కోటపల్లి ఎంఈఓ గా పదవి బాధ్యతలు చేపట్టిన మొగిలి నీ పలువురు మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకే అందజేసి సాలువాతో ఘనంగా ఆత్మీయ సన్మానం చేయడం జరిగిందని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సేవా స్వచ్ఛంద సంస్థ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, సింగరేణి, ఉద్యోగుల సంఘం ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మొగిలి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టే విధంగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామని అన్నారు