Home జాతీయ వార్తలు ప్రతి మనిషి రాజ్యాంగంలోని హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి..

ప్రతి మనిషి రాజ్యాంగంలోని హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి..

by VRM Media
0 comments

ఐదో తారీకు ఏడో నెల 2025న హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ హస్తినాపురం నందు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మాధవాచారి మాట్లాడుతూ ప్రతి మనిషి రాజ్యాంగంలోని హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియపరుస్తూ కుంభం రవికుమార్ ను ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ గా నియామక పత్రాన్ని అందజేస్తూ రాష్ట్ర ప్రజలు అలాగే సంస్థ సభ్యులు లీగల్ అడ్వైజర్ యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలియపరిచారు అలాగే ఈ సమావేశానికి ఆర్గనైజేషన్ సోషల్ మీడియా ఇంచార్జ్ అయిన విఆర్ఎమ్ మీడియా అధినేత వెంకట్ గారు కూడా పాల్గొన్నారు వీరు ఇరువురిని ఫౌండర్ మాధవాచారి గారు శాలువాతో సత్కరించి సన్మానించారు ఈ సమావేశానికి ఆర్గనైజేషన్ కోశాధికారి బైరి మాధవి ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ లు తదితరులు పాల్గొన్నారు

2,809 Views

You may also like

Leave a Comment