కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కప్పలబంధం గ్రామంలో SC కాలనీ లో గల మిషన్ భగీరథ పైప్ లైన్ గత 4 నుంచి 5 నెలలుగా లీక్ అయ్యి వాటర్ పోవడం తో అక్కడ ఏరియా నీళ్లు నిలిచి బురద మయంగా తయారవడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గ్రామ ప్రజలు VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్ తెలియజేయగా వెంటనే వార్తను ప్రచురించి మిషన్ భగీరథ A.E కి తెలియజేయగా ఈ రోజు వారి టీమ్ ని పంపించి పైపులైన్ పనులు పూర్తి చేయడం జరిగింది స్పందించిన గ్రామ ప్రజలు VRM మీడియాకు ధన్యవాదాలు తెలియజేశారు