Home ఆంధ్రప్రదేశ్ దేశ ఐక్యత ఆశయ సాధనకు కృషి చేసిన మహోన్నత

దేశ ఐక్యత ఆశయ సాధనకు కృషి చేసిన మహోన్నత

by VRM Media
0 comments

రాజంపేటVRM న్యూస్ ప్రతినిధి జూలై 6

వ్యక్తి “డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ”
జన సంఘ వ్యవస్థాపక
అధ్యక్షులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి
పోతు గుంట రమేష్ నాయుడు
నేటి రాజంపేట లోని బిజెపి కార్యాలయంలో జనసం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా వారు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, దేశ ఐక్యత ఆశయ సాధనకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి “డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ”అని అన్నారు . ఏక్ దేశ్ మే దో విధాన్, దొ ప్రదాన్, థో నిషాన్ నహీ చెలెంగ అని నినదించీ సమొన్నత సమైక్య భారత్ కోసం పోరాటం చేసిన
మహోన్నత దేశభక్తుడు
శ్రీ డా! శ్యాం ప్రసాద్ ముఖర్జీ.అని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ బిజెపి రాష్ట్ర నాయకులు హిమగిరి యాదవ్ బిజెపి మండల ఉపాధ్యక్షులు వేణు ప్రసాద్ రాజు పట్టణ ఉపాధ్యక్షులు రమణారెడ్డి పార్లమెంట్ నాయకులు తోట నగేష్ తదితరులు పాల్గొన్నారు

2,860 Views

You may also like

Leave a Comment