Home ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, ప్రజా నాయకుడు గౌరవనీయులు శ్రీ బత్యాల చెంగల్ రాయుడు70 వ పుట్టినరోజు..

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, ప్రజా నాయకుడు గౌరవనీయులు శ్రీ బత్యాల చెంగల్ రాయుడు70 వ పుట్టినరోజు..

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ ప్రతినిధి జూలై 6

సందర్భంగా రాజంపేటలోని బత్యాల భవన్లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలలో సిద్ధవటం మండలం టీడీపీ మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల, శాలువాలతో సత్కరించి బత్యాల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో *మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి తో పాటు క్లస్టర్ ఇంచార్జ్ దశరథ రామానాయుడు , మాజీ ఎంపీపీ నరసింహ రెడ్డి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు నాగూరు వీరభద్రుడు మాజీ ఎంపీటీసీ నిత్యపూజ కోన మాజీ చైర్మన్ రాజేంద్రప్రసాద్ మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి సర్పంచ్ ప్రతినిధి భాస్కర్ రెడ్డి యూనిట్ ఇన్చార్జ్ రామచంద్రయ్య, యూత్ లీడర్ మామిళ్ల మురళి తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.

2,811 Views

You may also like

Leave a Comment