VRM న్యూస్ బాల మౌలాలి: ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ ఎదుట లాలయ్య మృతదేహంతో బైఠాయించిన బంధువులు బాధితుడు లాలయ్య ఫిర్యాదుకు పోలీసులు స్పందించకపోవడమే ఆత్మహత్యకు కారణం అంటూ రాచపల్లి గ్రామస్తుల ఆందోళన న్యాయం చేస్తానని సిఐ బాబు హామీ ఇవ్వడంతో ఆందోళన ను విరమించిన రాచపల్లి గ్రామస్తులు