Home వార్తలుఖమ్మం పెనుబల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు..

పెనుబల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు..

by VRM Media
0 comments

పెనుబల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించార. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పెద్దలు బొర్రా మల్లయ్యా.అన్నపూరెడ్డి సుంకయ్య, జన్నారెడ్డి నరసింహారెడ్డి మేకతోటి కాంతయ్య, బొర్రా కోటేశ్వరరావు, పొట్లపల్లి వెంకటేశ్వరరావు, జిల్లెల్ల కృష్ణ ,మద్దెల వెంకన్న, చిలుకుబత్తుల చెన్నారావు బొర్రా బాబు, వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు
@vrm news ప్రతినిధి చెన్నకేశవ పెనుబల్లి…..!

2,845 Views

You may also like

Leave a Comment