అల్లూరిసీత రామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గం దేవిపట్నం మండలం లో ఇందుకూరుపేట గ్రామానికి చెందిన మాజీ మండల అధ్యక్షులు మాగాపు బాబురావు కు ఇందుకూరుపేట సొసైటీ చైర్మన్ గా నియమించిన ఎమ్మెల్యే శిరీష దేవి, విజయభాస్కర్ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు . అలాగే మాగాపు బాబురావు కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన దేవిపట్నం కూటమి నాయకులు టిడిపి, జనసేన, బిజెపి మండల నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.