Home వార్తలుఖమ్మం స్థానిక సంస్థల ఎలక్షన్లకు సమర శంఖం పూరీన్న ఎమ్మెల్యే గారుపెనుబల్లి మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సంస్థల ఎలక్షన్ల గురించి సమావేశం ఏర్పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టారాగమయి దయానంద గారు..

స్థానిక సంస్థల ఎలక్షన్లకు సమర శంఖం పూరీన్న ఎమ్మెల్యే గారుపెనుబల్లి మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సంస్థల ఎలక్షన్ల గురించి సమావేశం ఏర్పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టారాగమయి దయానంద గారు..

by VRM Media
0 comments

స్థానిక సంస్థల ఎలక్షన్లకు సమర శంఖం పూరీన్న ఎమ్మెల్యే గారు
పెనుబల్లి మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సంస్థల ఎలక్షన్ల గురించి సమావేశం ఏర్పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టారాగమయి దయానంద గారు సమావేశంలో రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నాయకులు . ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి గారు,ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు పువ్వల దుర్గాప్రసాద్,కల్లూరు AMC చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి,AMC వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు,పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు,గిడ్డంగుల చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు, పీసీసీ జనరల్ సెక్రెటరీ నూతి సత్యనారాయణ, ఎక్స్ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, sc సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సౌజన్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు శేఖర్ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సాయి, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ గౌస్, సీనియర్ నాయకులు వడ్డే నారాయణ, యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ అంజని, సత్తుపల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పసుమర్తి విశ్వనాథ్,కల్లూరు మండలం, కల్లూరు పట్టణం కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, NSUI నాయకులు పాల్గొన్నారు.* కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎలా పని చేయాలి? కార్యాచరణ దిశా నిర్దేశాలు సూచన చేసి తదుపరి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ముగించారు

2,863 Views

You may also like

Leave a Comment