Home వార్తలుఖమ్మం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న … MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు..*సత్తుపల్లినియోజకవర్గం…సత్తుపల్లి పట్టణం, IKP సెంటర్ లో…

ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న … MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు..*సత్తుపల్లినియోజకవర్గం…సత్తుపల్లి పట్టణం, IKP సెంటర్ లో…

by VRM Media
0 comments

*VRM న్యూస్ మీడియా
రిపోర్టర్ లక్ష్మయ్య
సత్తుపల్లి
ఖమ్మం జిల్లా
8/7/25 న

తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ, జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ సత్తుపల్లి మండలం మహిళా సమఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న…సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి గారు….
.
ఈ భూ ప్రపంచంలో మహిళలను మించిన శక్తి లేదని, భూదేవికి మించిన సహనం ఏ శక్తికి లేదని… ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మహిళలను ఉద్దేశించి తెలియజేసిన ఎమ్మెల్యే రాగమయి గారు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం ప్రత్యేకంగా వడ్డీ లేని డ్వాక్రా రుణాలు అందించారు…. ఈ తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయటమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలియజేసిన ఎమ్మెల్యే రాగమయి గారు… డ్వాక్రా రుణాలను తీసుకున్న వారికి నచ్చిన విధంగా, మార్కెట్ అనుసారం ఒక యూనిట్ ఏర్పాటు చేసుకొని ఎవరి కాళ్ళ మీద వారు కష్టపడి నిజాయితీగా వ్యాపారం చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సంతోషంగా ఆర్థికంగా ఎదగాలని మహిళలకు సూచించారు… గ్రామాల్లో గ్రామ దీపికల కష్టం ఎంతో ఉంటుందని వారిని ప్రత్యేకంగా అభినందించారు… ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో మహిళలకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తరుపున, స్థానిక MLA గా అందుబాటులో వుంటూ పూర్తి సహాయసహకారాలు అందిస్తాము అని తెలియజేసిన MLA రాగమయి దయానంద్ గారు..
ఈ కార్యక్రమం లో MRO, MEO,CDPO, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్,RI, APM, CC, గ్రామదీపికలు,

  • సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,మహిళా, యూత్, NSUI నాయకులు పాల్గొన్నారు..*
2,873 Views

You may also like

Leave a Comment