VRM న్యూస్ బాల మౌలాలి
ఒంటిమిట్ట
గ్రామపంచాయతీ పెద్దకొత్తపల్లి గ్రామం హరిజనవాడ యందు . చెత్త సేకరణలో భాగంగా
టెలిఫోన్ సంచాలక వ్యవస్థపై పెద్దకొత్తపల్లి హరిజనవాడ ప్రజలకు గవర్నమెంట్ నుంచి వచ్చిన కాల్స్ సంజాయిషగా గ్రామపంచాయతీ చెత్త సేకరణచేసినట్లయితే ఒకటి నొక్కమని ప్రజలందరికీ అవగాహన కల్పించడం ప్రజలందరూ కూడా పరిశుభ్రత పాటించాలని మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేసినారు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ 15 రోజులకు ఒకసారి శుభ్రం చేసి ప్రతిరోజు క్లోరినేషన్ చేయవలసిందిగా తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్ పారిశుధ్య కార్మికులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird