ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గొట్టిముక్కల మాధవాచారి ఆర్గనైజేషన్ కోశాధికారి బైరి మాధవిలు హైదరాబాద్ డిస్టిక్ డిఈఓ రోహిణి గారిని కలిసి వారి ఆదేశాల మేరకు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ముషీరాబాద్ శ్రవణ్ గారిని కలిసి ముషీరాబాద్ నియోజకవర్గం నందు గల అన్ని గవర్నమెంట్ స్కూల్ లకు తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయుటకు పర్మిషన్ ఆర్డర్ ను ఇవ్వడం జరిగింది… ఎందుకుగాను సంస్థ ఫౌండర్ మాధవాచారి DEO … డిప్యూటీ డివో గార్లకు కృతజ్ఞతలు తెలియపరిచారు