ది 12/07/2025, శనివారం రోజున పెద్దకోరుకొండి విద్యుత్ ఉపకేంద్రం (సబ్ స్టేషన్ ) మరమత్తులు (మెయింటెన్స్ & చెట్లు కొట్టే) కార్యక్రమం కలదు కావునా ఉదయం 09:00 గంటల నుండి 11:00 గ!! వరకు పెద్దకోరుకొండి విద్యుత్ ఉపకేంద్రం (సబ్ స్టేషన్ ) పరిది లో గల గ్రామాలకి విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుంది. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించగలరని మనవి. ఇట్లు విద్యుత్ శాఖ పెద్దకోరుకొండి