
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామంలో భారతీయ జనతా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి కార్యకర్తల మనసుల్లో ధైర్యం నింపిన యోధుడు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ అన్న కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు కేక్ కటింగ్ కార్యక్రమం లొ పుల్లయ్య బంజర గ్రామస్తులు పసుపులేటి సుబ్బారావు, బుర్రి వెంకట రామారావు జిల్లా కౌన్సిలర్ నెంబర్, కురివెళ్ళ కృష్ణమాచారి, వంగల శ్రీనివాసరావు, నున్న నర్సయ్య గారు, లక్ష్మణరావు గారు, గంగవరపు వీరయ్య గంగవరపు రమేష్, నీలం అంజయ్య, రాచబట్టి చిన్న శ్రీను, తండు లక్ష్మణరావు మొదలగు వారు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird