నందలూరు లో వెలసిన శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో జూలై 12 శనివారం నాడు సౌమ్యనాథ స్వామి నందలూరు పురవీధుల్లో రథంపై మంగళ వాయిద్యాలతో సౌమ్యనాథ స్వామి కి కొబ్బరికాయలు కొట్టి హారతులు తీసుకున్నారు పెద్ద ఎత్తున ప్రసాదాలు పంచుతూ ఎంతో సందడిగా సౌమ్యనాథ స్వామి రథోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు తండోప తండాలుగా పాల్గొని శ్రీ సౌమ్యనాథ స్వామి రథోత్సవాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.