


ప్రెస్ నోట్ : VRM Midea దుర్గా ప్రసాద్
ది. 12/7/24, శనివారం, UTF హౌస్, రంపచోడవరం.
ఏ ఎస్ ఆర్ జిల్లా కమిటీ ఎన్నిక అనంతరం రంపచోడవరంలో మొదటిసారి ఆల్ ఇండియా ఆదివాసి ఎంప్లాయీస్ ఫెడరేషన్ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత సమావేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టాపూలి శ్రీనివాస్ పడాల్ నేత్రుత్వంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి కంగాల శ్రీనివాస్ అధ్యక్షతన రంపచోడవరం, యు టి ఎఫ్ హౌస్ లో జరిగింది. ఈ సందర్బంగా జిల్లాకమిటీలో ఎన్నికైన
అధ్యక్షులు జి. సోంబాబు, అస్సోసియేట్ ప్రెసిడెంట్, కె. మల్లేశ్వరావు, జనరల్ సెక్రెటరీ కంగాల శ్రీను, మహిళా ప్రెసిడెంట్ కనకదుర్గ, వైస్ ప్రెసిడెంట్ కె. లక్ష్మీ వరప్రసాద్, ఆర్గనైజర్లు కుంజాం బాపిరాజు దొర, చిచ్చడి శేషారావ్, సెక్రెటరీ పి. సురేష్ కుమార్, సహాయ కోశాధికారులు పొడియం పండుదొర, జాయింట్ సెక్రెటరీ కారం వెంకటరమణ, ఈగ్జిక్యుటివ్ మెంబెర్ సి. హెచ్ శివకుమార్ మొదలగు
బాద్యులకు రాష్ట్ర కమిటీ జనరల్ సెక్రెటరీ కారం దారయ్య, ఆర్గనైజర్ సోమిలి సింహాచలం ఒప్పొయింట్మెంట్ ఆర్దర్లు అందజేశారు. అనంతరం బాద్యులతో ప్రమాణ స్వీకార చేయించారు. ఈ సందర్బంగా సెంట్రల్ ఆర్గనైజర్ మడివి నెహ్రూ