Home ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా ( దూదేకుల) సంక్షేమ సంఘం కడప జిల్లా అధ్యక్షుడు సుంకేసుల భాష ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం హరిత హోటల్లో నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా ( దూదేకుల) సంక్షేమ సంఘం కడప జిల్లా అధ్యక్షుడు సుంకేసుల భాష ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం హరిత హోటల్లో నిర్వహించారు.

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట జూలై 13

కడప జిల్లా నూర్ భాషా( కార్యవర్గ సమావేశ సంఘం ) మంటపంపల్లిఎంపీటీసీ మరియు నూరు భాష దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు సుంకేసుల భాష ఆధ్వర్యంలో ఏకశిలా నగరం ఒంటిమిట్ట హరిత హోటల్ నందు ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా కార్యవర్గ సమావేశం 13 ఆదివారం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో నూర్ భాషా దూదేకుల కుల కార్యవర్గ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కడప జిల్లా దూదేకుల కుల సంఘ అధ్యక్షుడు సుంకేసుల భాష మాట్లాడుతూ సమావేశానికి తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు . అధ్యక్షుడు భాష కార్యవర్గ సమావేశానికి హాజరైన రాష్ట్ర నాయకులు పీర్ మహమ్మద్ అలియాస్ బుజ్జి మరియు ఫెడరేషన్ చైర్మన్ మాజీ డాక్టర్ బాబన్ గీతాంజలి విద్యా సంస్థల అధినేత నాగూర్ బాబు కడప జిల్లా రాష్ట్ర బాడీ రాజన్న కమల్ హుస్సేన్ ఒంటిమిట్ట మండల నాయకులు నురుల ట్రస్ట్ అధినేత అబ్దుల్ క్వారీ సుహాన్ చాలా బాద్ బుజ్జి నూర్ భాషా లు పాల్గొన్నారు.

2,884 Views

You may also like

Leave a Comment